comedykathaluఆశపోతు నక్క

asha pothu fox telugu lo kathalu stories ఆశపోతు నక్క

asha pothu fox telugu lo kathalu stories ఆశపోతు నక్క ఆశపోతు నక్క : ---------------ఒక అడవిలో జిత్తులమారి నక్క ఒకటి ఉండేది. ఒకనాడు అది ఆహారం కోసం అడవిలోకి బయలుదేరింది. అలా పోతుంటే, దానికి మాంసపు తునక ఒకటి దొరికింది. సంతోషపడ్డ ఆ నక్క దాన్ని నోట కరుచుకొని, ముందుకు సాగింది.Remove windows password protected https://www.youtube.com/watch?v=FJZx-bg3wA4  ఇంకొంచెం దూరం పోయాక, దానికి ఇంకొక మాంసం ముక్క కనిపించింది. అప్పుడు నక్కకు ఇంకా సంతోషమైంది. అది అనుకున్నది- "ఆహా! ఈ రోజు నాకు ఎంత అదృష్టం కలిసివచ్చింది, రెండు రెండు ముక్కలు నాకు విందవ్వనున్నాయి!" అని. ఇక అది ఆ రెండు ముక్కల్నీ నోట కరుచుకొని, వాటిని తినేందుకుగాను నదివైపుకు నడిచింది.నది ఒడ్డును చేరుకొని, మాంసపు తునకలను తినడం మొదలుపెట్టిన నక్క, అనుకోకుండా నది అవతలి వైపుకు చూసింది. చూస్తే, ఆశ్చర్యం! అక్కడ జింక ఒకటి చచ్చిపడి కనిపించింది! ఆ

Read More
comedykathaluTelugu Storiesఆశపోతు నక్క

ఆశపోతు నక్క – The optimistic Fox – Telugu lo kathalu stories

 Asha pothu fox telugu lo kathalu stories ఆశపోతు నక్క ఒక అడవిలో జిత్తుల మారి నక్క ఒకటి ఉండేది. ఒకనాడు అది ఆహారం కోసం అడవిలోకి బయలుదేరింది. అలా పోతుంటే, దానికి మాంసపు తునక ఒకటి దొరికింది. సంతోషపడ్డ ఆ నక్క దాన్ని నోట కరుచుకొని, ముందుకు సాగింది. ఇంకొంచెం దూరం పోయాక, దానికి ఇంకొక మాంసం ముక్క కనిపించింది. అప్పుడు నక్కకు ఇంకా సంతోషమైంది. అది అనుకున్నది- "ఆహా! ఈ రోజు నాకు ఎంత అదృష్టం కలిసివచ్చింది, రెండు రెండు ముక్కలు నాకు విందవ్వనున్నాయి!" అని. ఇక అది ఆ రెండు ముక్కల్నీ నోట కరుచుకొని, వాటిని తినేందుకుగాను నదివైపుకు నడిచింది.నది ఒడ్డును చేరుకొని, మాంసపు తునకలను తినడం మొదలుపెట్టిన నక్క, అనుకోకుండా నది అవతలి వైపుకు చూసింది. చూస్తే, ఆశ్చర్యం! అక్కడ జింక ఒకటి చచ్చిపడి కనిపించింది! ఆ జింకను చూడగానే నక్కకు నోరూరింది. జింకతో పాటు ఈ ముక్కలను కూడా తినచ్చని అది చాలా సంతోషపడింది ఒక్క...

Read More