Telugu Storiesనీతి కథలు

Farmer and well రైతు – బావి

  రైతు – బావిFarmer and wellఒక అమాయకుడైన రైతు తన పొలానికి నీరు కావాలని పక్కవాని వద్ద ఒక బావిని కొన్నాడు. నీటికోసం బావి దగ్గరకి వెళితే, పక్కవాడు, “నువ్వు బావి కొన్నావు కానీ నీళ్ళని కాదు. నీళ్లు ముట్టుకోడానికి వీలులేదని అడ్డుకున్నాడు. నిరాశతో ఉన్న రైతు ఏమి చెయ్యాలో తోచక, రాజా అక్బర్ దర్బార్ లోని మంత్రి తెలివైన బీర్బల్ దగ్గరకి వెళ్ళాడు.అంతావిని, బీర్బల్ రైతుని, బావిని అమ్మిన వాడిని పిలిచాడు. నీళ్లు తీసుకోడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదని ప్రశ్నించాడు. మోసగాడైన వాడు, “నేను బావినేఅమ్మినాను కానీ అందులోని నీటిని కాదు,” అని జవాబు చెప్పాడు.తెలివైన బీర్బల్, “అంతా బానేఉంది. నీ నీరు వాడి బావిలో ఎందుకు దాచుకున్నావ్? త్వరగా నీరు తీసి, ఖాళీ చేసి, వాడి బావి వాడికి ఇచ్ఛేసేయ్,” అని ఆజ్ఞా పించాడు.తనెంతో గొప్పగా ఉపాయం వేస్తే, అది మొదటికే మోసం వచ్చింది అని గ్రహించిన వాడు క్షమార్పణ చెప్పి, బుధ్ధితెచ్చుకున్నాడు...

Read More
Telugu Storiesనీతి కథలు

Midas Touch మిడాస్ స్పర్శ

 మిడాస్ స్పర్శMidas Touchప్రాచీన గ్రీకు రాజు పేరు మిడాస్. ఆ రాజుకి బంగారం అంటే చాలా ఇష్టం. ఆ రాజు కి చాలా సంపద ఉంది. అతనికి ఒక చక్కని కూతురు కూడా ఉంది.ఒక రోజు ఆ రాజు బంగారు నాణాలు లెక్కించుకుంటూ ఉండగా ఒక అదృష్ట దేవత ఎదురుగా కనపడింది. రాజు చాలా ఆదరించి, గౌరవించాడు. అతని మర్యాదలకి సంతోషించి ,అదృష్ట దేవత, ఏదైనా వరం కోరుకోమంది. ఆ రాజు అస్సలు ఆలోచించకుండా, “నేను ఏది నా చేతితో తాకితే, అది బంగారం గా మారాలని,” కోరాడు.దేవత కి తెలుసు ఇదేమంత గొప్ప వరం కాదని, కానీ అడిగాడని, కాదనక, రాజుకా వరం ఇచ్చేసింది. రాజు మహా సంతోషంతో, ఎదురుగా ఉన్న ఒక ఆపిల్ పండు ని ముట్టుకున్నాడు. అది వెంటనే మెరిసిపోతూ బంగారు పండు గా మారిపోయింది. ఇంకా వెర్రి ఆనందంగా రాజా భవనం లోని వొస్తువుల్ని బంగారు మయం చేస్తుండగా, అక్కడికి వాళ్ళమ్మాయి వొచ్చింది.పరమానానందంతో గబా గబా వెళ్లి పట్టేసుకున్నాడు. అంతే, ఆ పాప జీవం లేని ఒక బంగారు బొమ్...

Read More
Telugu Storiesనీతి కథలు

The Boasting Man – డంబాలు పలికే డబ్బారాయుడు !

 డంబాలు పలికే డబ్బారాయుడు ! The Boasting Man   ఒక అతను రకరకాల ప్రదేశాలు సందర్శిస్తూ, కనపడిన వారికి తన గురించి తెగ గొప్పలు చెప్పుకుంటుంన్నాడు.   ఓహ్! ఆ దేశం లో నేను ఇలా చేశా, అలా చేసా, నా విన్యాసాలు చూసి అందరూ డంగై పోయారు, వాళ్లకి నోటమాట రాలేదు. చాలాసేపు విస్మయం చెంది, ఆ తరువాత నన్ను తెగ మెచ్చుకున్నారు. నీలాగా ఇంకెవ్వరూ ఇలా చెయ్యలేరని తెగ మెచ్చుకున్నారని, ఒకటే డంబాలు, గొప్పలు, కోతలు కోస్తున్నాడు.     తను చెప్పే గొప్పలు వీళ్ళు నమ్మటల్లేదేమో అని అనుమానం వచ్చి, “కావాలంటే మెచ్చుకున్నసాక్షులు కూడా ఉన్నారు తెలుసా?” అన్నాడు.   అందులో ఒకడు , “సాక్షులు ఎందుకు గాని, నువ్వే మాముందు చేసి చూపిస్తే, సరిపోతుంది కదా?” అన్నాడు. అంతే, ఆ డంబాలు పలికేవాడు నెమ్మదిగా అక్కడినించి జారుకున్నాడు.   కథ యొక్క నీతి: సత్తా లేకుండా ఉత్తినే గొప్పలు చెప్పేవా

Read More
Telugu Storiesనీతి కథలు

Dog and a well story కుక్క – బావి కథ

 కుక్క – బావి కథDog and a well storyఅనగనగ ఒక ఊళ్ళో ఒక కుక్క తన ఆరు బుజ్జి కుక్కపిల్లలతో, వాటికి మంచి బుద్దులు నేర్పిస్తూ, హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒకరోజు తనపిల్లలతో ఊళ్ళోతిరుగు తుండగా ఒక బావి కనిపించింది. ఆ బావిని చూపించి “మీరెవ్వరు ఈ బావి దగ్గరికి వెళ్ళ కండి, చాలా ప్రమాదం,” అని చెప్పింది. కుక్కపిల్లలు ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఆ బావిదగ్గరికే వచ్చాయి. వాటిలో ఒక బుజ్జికుక్క, “అమ్మ ఎందుకలా చెప్పింది? ఇదేమిటో చూడాలి,” అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది.బావిలో తన నీడని చూసి, లోపల నిజంగా ఇంకొక కుక్క పిల్ల ఉందని, దానిమీద అరవటం మొదలు పెట్టింది. లోపల ఆ కుక్కప్రతిబింబం దీనిలాగే అరవటంచూసి దానితో పోట్లాడటానికి బావిలోకి ఒక్క దూకు దూకింది. ఇంకేముంది, కుక్కనీళ్ళల్లో పడి కొట్టుకుంటూ పెద్దగా రక్షించండి అని అరవటం మొదలుబెట్టింది.ఆదారినే వెడుతున్న ఒకరైతు, “అయ్యో! కుక్క నీళ్ళల్లో పడిపోయిందే పాపం,” అని దాన...

Read More
Telugu Storiesనీతి కథలు

Duck and Golden Egg బాతు – బంగారు గ్రుడ్డు | Telugu Moral Story for Kids |

 బాతు – బంగారు గ్రుడ్డుDuck and golden eggఒక ఊళ్ళో ఒక రైతు ఉండే వాడు. వాడి దగ్గర ఒక బాతు ఉండేది. అది ప్రతి రోజు ఒక బంగారు గ్రుడ్డు పెట్టేది . ఆ బంగారు గ్రుడ్డుని అమ్ముకుని వాడు హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు.కానీ కొంతకాలం గడచిన తరవాత వాడి కి చుట్టూ ప్రక్కల ఉండే ధనవంతుల్లోకెల్లా గొప్ప ధనవంతుడు కావాలని కోరిక కలిగింది. వెంటనే వాడికి ఒక ఆలోచన వచ్చింది .”ఈ బాతు రోజు ఒక గ్రుడ్డు మాత్రమే ఇస్తోంది. దీని కడుపులో ఎన్నెన్ని గ్రుడ్లు ఉన్నాయో? అవన్నీ నేను ఒకేసారి తీసుకుని గొప్ప ధనవంతుణ్ణి అవ్వచ్చు గదా, దాని కడుపు కోసేసి ఆ గ్రుడ్లన్నీ తీసేసు కుంటాను” అని అనుకున్నాడు.ఆ ఆలోచన రావటమే తడవుగా ఒక కత్తి తీసుకుని బాతుని కడుపు కోసి చూశాడు. లోపల ఒక్క గ్రుడ్డు కూడా లేదు. ఆ బాతు కాస్త చచ్చిపోయింది. చక్కగా రోజుకో గ్రుడ్డు తీసుకుని ఉంటే ఎంత బాగుండేది, ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది గదా, అని విచారించ సాగాడు.కథ య...

Read More
Telugu Storiesనీతి కథలు

Four Friends నలుగురి స్నేహితులు – Friendship Story Telugu Kids Moral

 నలుగురి స్నేహితులు - Four friendsFour Friends  నలుగురి స్నేహితులు - Friendship Story Telugu Kids Moralఒక కాలేజ్ లో నలుగురు స్నేహితులున్నారు. వాళ్లకి చదువు అంటే ఇష్టం లేదు. సరిగ్గా పరీక్షల ముందు రాత్రంతా పార్టీ కెళ్ళి, మర్నాడు పరీక్షరాయకుండా, తిన్నగా కాలేజ్ పెద్ద దగ్గిరకెళ్ళి, “నిన్న రాత్రి ఒక పెళ్ళికి వెళ్లి తిరిగి వస్తుంటే, కార్ టైరు పంచేరైంది. దానిని తోసుకుంటూ వొచ్చేసరికి బాగా అలిసి పోయాము, ఇప్పుడు పరీక్ష రాసే ఓపిక లేదు,” అని కల్పించి ఒక కథ చెప్పారు.కాలేజ్ పెద్ద, “సరే, పరీక్ష వొచ్చేవారంలో రాయమని చెప్పాడు. వీళ్ళు నలుగురు మోసం కబుర్లతో ఆయనని బోల్తా కొట్టించామనుకుని తెగ సంతోషించారు.తరువాత వారం పరీక్షకి సిద్ధం అయి వచ్చారు. వాళ్ళ నలుగురిని విడి విడి క్లాసుల్లో కూర్చోమని వాళ్లకి ఒకటే ప్రశ్న పత్రం ఇచ్చారు. అందులో రెండే రెండు ప్రశ్నలున్నాయి 1౦౦ మార్కులకి:నీపేరు:ఏ టైరు పంక్చర్ అయింది?ద...

Read More
Telugu Storiesనీతి కథలు

How to control Anger కోపాన్ని నిగ్రహించు కొనటం | Telugu kids stories |

How to control Anger కోపాన్ని నిగ్రహించు కొనటం | Telugu kids stories |ఒక ఊళ్ళో, ఒక తండ్రి, కొడుకు ఉండే వారు. కొడుక్కి కోపం చాలా ఎక్కువగా ఉండటం గమనించి తండ్రి కొడుకుతో ఒక రోజు ఇలా అన్నాడు, “ఇదిగో! ఈ బస్తాడు మేకులు, ఈ సుత్తి తీసుకో. నీకు బాగా కోపం వచ్చినప్పుడల్లా ఒక మేకుని సుత్తి తో ఈప్రహరీ గోడలోకి దిగెయ్యి.”కుర్రాడు సరే అని చెప్పి కోపం వచ్చినప్పుడల్లా మేకునిగోడలోకి దిగెయ్యటం మొదలు బెట్టాడు. కొన్ని రోజులకి గోడంతా మేకులతో నిండిపోయింది. బస్టాడు మేకులు అయిపోయాయి. ఈ మేకులుకొట్టే క్రమంలో మెల్లగా రోజుకి కొట్టే మేకుల సంఖ్య తగ్గి రోజుకి ఒక మేకు కూడా కొట్టని పరిస్థితి వచ్చింది. ఈ విషయం గమనించిన తండ్రి సంతోషించి రోజుకొన్ని మేకులు పీకేయ్యమని చెప్పాడు.కొడుకు రోజూ కొన్ని మేకులు పీకేస్తు మొత్తానికి మేకులన్నీ పీకేసి తండ్రికి చూపించాడు. తండ్రి మేకులుపీకేయ్యగా ఉన్నగోడలోని చిల్లులన్నీ చూపించి, “ఈ గోడని ఎంత రం

Read More
Telugu Storiesనీతి కథలు

Man and the Cat మనిషి – పిల్లి కధ | Telugu Kids story – Humanity Friendship |

 మనిషి – పిల్లి కధ - Man and the cat Man and the Cat  మనిషి – పిల్లి కధ | Telugu Kids story - Humanity Friendship |ఒకసారి ఒక పిల్లి చెట్టు పొదలో చిక్కుకుని, బైటికి రాలేక, అరుస్తోంది. “మ్యావ్, మ్యావ్” అన్న అరుపు విని ఒక అతను దానిని చిక్కులోంచి బైటకి తీసుకురావాలని ప్రయత్నించాడు. కానీ పిల్లికి అది అర్ధం కాక, మనిషి దగ్గిరకి రాగానే, చేతిమీద బరికింది, భయపడుతూ. ఇంకొక అతను ఇది చూసి, “పోనిలే అలాగే వదిలెయ్యి…అది జంతువు, దానికే ఎలా బైట పడాలో తెలిసిపోతుంది” అన్నాడు.కానీ మొదటి అతను వదిలెయ్యలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి, పిల్లిని ఆ చిక్కులోంచి రక్షించాడు. “అవును. పిల్లి జంతువే. దాని నైజం దాని జోలికి వచ్చినవాళ్లని గీరటం, గాయం చెయ్యటం. కానీ నేను మనిషిని. నా నైజం జాలి, దయ కరుణ,” అన్నాడు .కథ యొక్క నీతి: నిన్ను అందరూ ఎలా ఆదరించాలనుకున్నావో, అలాగే నువ్వు ఎదుటివాళ్లని ఆదరించు...

Read More
Telugu Storiesనీతి కథలు

Dad its a wolf నాన్నా, అదిగో తోడేలు | Moral Story for Kids | Telugu lo Stories |

 నాన్నా, అదిగో తోడేలుDad its a wolfDad its a wolf  నాన్నా, అదిగో తోడేలు | Moral Story for Kids | Telugu lo Stories |ఒకానొక గుట్ట మీద చిన్న పల్లెటూరు. ఒక రైతు, తన చిన్న కొడుకుని గొర్రెలు కాయటానికి తనతో తీసుకెళ్లాడు. పిల్లవాడిని గొర్రెలు చూస్తూ ఉండమని, తోడేలు వస్తే వెంటనే అరవమని చెప్పి, రైతు కొద్ది దూరంలోఉన్న తన పొలం లో పని చేసుకోడానికి వెళ్ళాడు.కొంతసేపటికి ఆ పిల్లాడికి ఏమీ తోచలేదు. నాన్నా వాళ్ళని ఆటపట్టించాలని ,”బాబోయ్ తోడేలు, అదిగో తోడేలు,” అంటూ గట్టిగా అరిచాడు. అది వింటూనే ఖంగారుగా రైతు, మిత్రులు కర్రలు పట్టుకుని పరిగెత్తుకొచ్చి, “ఏది తోడేలు?” అని అడిగారు. పిల్లాడు పక పక నవ్వుతు, “అబ్బె , ఉత్తినే అరిచా!” అన్నాడు. “ఇలా ఉత్తిత్తినే అరవకు. మా పని పాడుచెయ్యకని” మందలించి రైతు వెళ్ళిపోయాడు.కాస్సేపటికి మళ్ళీ కొంటె గా, “బాబోయ్ తోడేలు” అని పెద్దగా అరవటం, మళ్ళీవాళ్ళంతా కర్రలతో పరిగెట్టుకు...

Read More
Telugu Storiesనీతి కథలు

True friends నిజమైన స్నేహితులు | Telugu Friendship Story for Kids |

 నిజమైన స్నేహితులు - True friendsTrue friends  నిజమైన స్నేహితులు | Telugu Friendship Story for Kids |శ్రీ కృష్ణుడు,సుధామ చిన్ననాటి స్నేహితులు. కృష్ణ వృద్ధి చెంది,పెరిగి,సంపన్నుడైనాడు. కానీ సుధామ బీదతనంతో చిన్న గుడిసె లోనే తన భార్య,పిల్లలతో అవస్థలు పడుతూ జీవిస్తున్నాడు. చివరికి పిల్లల ఆకలిని కూడా తీర్చలేని గడ్డు పారిస్తుతులొచ్చాయి.అంత సుధామ భార్య, కృష్ణుడి వద్దకి వెళ్లి, సహాయం అడగమని సలహా ఇచ్చింది. మిత్రుడి దగ్గిరకెళ్ళి సహాయం అడగాలంటే సుధామకి చాలా మొహమాటం, సిగ్గు అడ్డువచ్చిన, వాటిని పక్కనపెట్టి, తెగించి ద్వారకకి వెళ్ళాడు.సుధామ భార్య కృష్ణుడికి ఇష్టమైనా అటుకులు చేసి ఇచ్చింది. ద్వారకా నగర వైభవాన్ని చూసి తెగ ఆశ్చర్య పడ్డాడు.రాజభవనం వద్ద ఉన్న ద్వారపాలకులు సుధామ చిరిగిన పంచ, అవతారం చూసి ,లోపలికి పంపించలేదు. కానీ ఈ సమాచారం, అంటే, సుధామ వొచ్చి,తన ద్వారం దగ్గిర వేచిఉన్నాడన్న మాట విని కృష్...

Read More