hinduJyothirlingam

Bheema Shankara Jyothirlingam భీమశంకర 10 వ జ్యోతిర్లింగం

Bheema Shankara Jyothirlingamభీమశంకర 10 వ జ్యోతిర్లింగం  భీమా శంకరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమశంకర లింగం వెలసిన హిందూ పుణ్యక్షేత్రం. ఇది భీమా నది జన్మస్థలంగా కూడా ప్రసిద్ధి చెందింది.* స్థల పురాణం *కుంభకర్ణుడి భార్య ఐనా కర్కాతి కుమారుడు భీమాసురుడు. ఇతను తల్లితో కలిసి సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఉండేవాడు. తల్లి మాటలతో ప్రభావితుడైన భీమాసురుడు విష్ణువు మీద కోపోద్రిక్తుడై బ్రహ్మ కోసం తపమాచరించి వర గర్వముతో అనేకమంది దేవతలను హింషించడం వంటివి చెయ్యడం జరిగేది.ఇంద్రాది దేవతలను శివుడుతో మొరపెట్టుకోమని సలహా నిచ్చిన నారదుడు భీమసురుని వద్దకు వెళ్ళి కామరూప మహారాజు శివుడికి పూజలు చేస్తున్నాడు అని చెప్పటం జరిగినది.అందుకు స్పందించిన అసురుడు శివ భక్తుడైన కామరూప మహారాజు పైకి యుద్దానికి వెళ్ళి జయించి, ఇకపై తనకు పూజలు చెయ్యమని ఆజ్ఞాపించాడు. అందుకు తిరస్కరించిన కామరూప మహారాజు పై కత్తి ఎత్తగా మహారా

Read More
hinduJyothirlingam

12th Nageswara Jyothirlignam – 12 వ నాగేశ్వర జ్యోతిర్లింగం

12th Nageswara Jyothirlignam - 12 వ  నాగేశ్వర జ్యోతిర్లింగం                              నాగేశ్వర లింగము : ద్వాదశ జ్యోతిర్లింగాలలో 12 వది "నాగేశ్వర లింగము".గుజరాత్ రాష్ట్రంలో ద్వారక నుంచి గోపితలావ్ వెళ్లే బస్సులో నాగనాధ్ వద్ద దిగి వెళ్ళవలెను. (గోమతి ద్వారక నుంచి సుమారు 14 కి.మీ. దూరము) చాలా చిన్న గ్రామం. దారుకావనమున తారకాసురుడు తన పరివారముతో నివసించి , ఆ వనమున పోవు ప్రయాణికుల ధనమును దోచి, నానాహింసలు పెట్టుచున్నారు.సుప్రియుడను వైశ్యుడు గొప్ప వ్యాపారి, గొప్ప శివ భక్తుడు. సుప్రియుడు వ్యాపార నిమిత్తం ద్వారకా వనమున పోవు చుండగా, తారకుని అనుచరులు సుప్రియుడును, అతని సిబ్బందిని బంధించుకుపోయి, కారాగారమున ఉంచిరి. మహా భక్తుడగు సుప్రియుడు శివలింగధారి, మెడయందున్న లింగమును తీసి, అరచేతి యందుంచుకుని, పూజ చెయుచుండెను.దానిని...

Read More