TTD
33 w - Translate

SVBC TTD is in Tirumala, Andhra Pradesh, India.
mYestSerda2yon0cs art 9:5c4 AtM1e0im ·
ఓం నమో వేంకటేశాయ
శ్రీ వారి భక్తులకు విజ్ఞప్తి
- భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు - టీటీడీ
- ఏప్రిల్ 13వ తేదీ బుధవారం నుండి 17 వ తేదీ ఆదివారం వరకు బ్రేక్ దర్శనాలు రద్దు - టీటీడీ
- సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాం - టీటీడీ
- సర్వదర్శనం కోసం తిరుపతి వచ్చిన భక్తులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి - టీటీడీ
- ప్రతి భక్తుడికి శ్రీవారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నాం - టీటీడీ
#srivaridarshanam #breakdarshan #ttd #breakdarshan #tirumalatirupathidevasthanams

PACI Website - Civil ID Appointment Digital Civil ID - How to Install in Mobile