telugu lo stories kathalu manthri raju yadav

telugu lo stories kathalu manthri raju yadav
November 18, 2015 Comments Off on telugu lo stories kathalu manthri raju yadav SAP BASIS IT Support KCH Jobs
telugu lo stories kathalu manthri raju yadav

మంత్రికి తెలివుండాలి, బంటుకి భక్తుండాలి…
గుర్రానికి వేగముండాలి, ఏనుగుకి బలముండాలి…
సేనాధిపతికి వ్యూహముండాలి, సైనికుడికి తెగింపుండాలి…
యుద్ధం నెగ్గాలంటే, వీళ్ళందరి వెనుక కసి వున్న ఒక రాజుండాలి!
మనందరిలో ఒక రాజుంటాడు…

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu
కానీ మనమే, రాజులా ఆలోచించడం ఎప్పుడో ఆపేశాం!
మన కసి – అడవులని చీల్చయినా సరే, సముద్రాలని కోసయినా సరే,
కొత్త దారులు కనుక్కోగలదు అని మనకి తెలుసు.
అయినా, భయానికి బానిసయ్యాం. ఓటమికి తలొంచేసాం!
చరిత్రలో చాలా మంది రాజులు ఓడిపోయారు, పారిపోయారు, దాక్కున్నారు, దాసోహమయ్యారు.
కానీ కొందరే, అన్నీ పోగొట్టుకున్నా కసితో మళ్ళీ తిరిగొచ్చి యుద్ధం చేశారు.
రాజంటే స్థానం కాదు, రాజంటే స్థాయిఅని నిరూపించారు.
డబ్బులొచ్చినా పోయినా వ్యక్తిత్వం కోల్పోకు…
రాజ్యాలున్నా చేజారినా రాజసం కోల్పోకు…
రాజంటే కిరీటం కోట పరివారం కాదు,
రాజంటే ధైర్యం… రాజంటే ధర్మం… రాజంటే యుద్ధం!
ఒకరోజు విందుభోజనం చేస్తావు,
ఇంకోరోజు అడుక్కుతింటావు – పాండవుల్లా!
ఒక రాత్రి బంగారు దుప్పటి కప్పుకుంటావు,
మరో రాత్రి చలికి వణికిపోతావు – శ్రీరాముడిలా!
ఎత్తు నుండి నేర్చుకో, లోతు నుండి నేర్చుకో…
రెండింటి నుండి ఎంతో కొంత తీసుకో!
రాజంటే స్టానం కాదు. రాజంటే స్థాయి…
స్థానం – భౌతికం, కళ్ళకు కనపడుతుంది.
స్థాయి – మానసికం, మనసుకు తెలుస్తుంది!
మనందరిలో ఒక రాజుంటాడు…
బ్రతికిస్తావో, చంపేసుకుంటావో నీ ఇష్టం!

 monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu

About The Author