IT
Kuwait Career Hub
Alipiri –
Some people call Alipiri as Adippali. Pulli means Tamarind Tree. The sense of place is that of the anxious tree that appears at the foot. Among the Vaishnava temples, the `Tamarind tree ‘is very important. The believers became enlightened under the tree of Tamarind.
Some people describe it as having a small body like Alipiri. The notion that Srivaru is in a subtle form in this place. The temple in Alipiri is the Sri Lakshmi Narasimha Temple. The temple was damaged due to the break up of the roof. The statues crumbled and finally disappeared. The sculptures and paintings of the temple can be seen here.
కాలినడకన తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళడానికి తోలిప్రవేశ మార్గo `అలిపిరి ` సోపాన మార్గoలో కనిపించే మొదటి ప్రదేశం ఇదే .కొందరు `ఆడిప్పడి `అంటారు . పడి అంటే మెట్టు .ఆడి అంటి అడుగున ఉన్న భాగం .తిరుమల కొండకు అడుగున ఉన్న భాగం .తిరుమల కొండకు అడుగున ఉన్న పడికట్టు ప్రదేశం .
కొందరు `అలిపిరి `ని ఆడిప్పళి అంటారు. `పుళి` అంటి చింత చెట్టు. అడుగు భాగన కనిపించే చింత చెట్టు ప్రదేశమని భావం. వైష్ణవ క్షేత్రాలలో `చింత చెట్టుకు ` ప్రాధన్న్యమెక్కువ. నమ్మాఆళ్వారుకు చింత చెట్టు కిందనే జ్ఞానోదయం అయింది.
కొందరు `అలిపిరి` అంటి అల్ప శరీరం కలవాడని వివరణ ఇస్తారు. శ్రీవారు ఈ ప్రదేశంలో సూక్ష్మ రూపంలో ఉన్నారని భావన. అలిపిరిలోని దేవాలయం శ్రీ లక్ష్మి నరసింహాలయం. ఈ ఆలయం ఫైకప్పు విడిపోవడంతో పాడయిపోయీoది. విగ్రహాలు శిధిలమయ్యాయి. చివరకు అదృశ్యమయ్యాయి. ఈ ఆలయంలోని `శిల్ప కళ ` , చిత్ర ` విన్యాసాలు చూడవచ్చు.
అన్నమయ్య కాలం నాటికీ ఈ ఆలయం ఉందేది. `ఆళిపురి సింగని` సేవించి అనే మాట దీనికి సాక్ష్యం.
ప్రస్తుతం ఈ ప్రదేశం `లక్ష్మి నారాయణ ` ఆలయంగా తిర్చబడింది . ఇక్కడ చూడదగిన `భోక్కసం ` ఉంది అ లిపిరిలోనే `వృత్తాకారపు బండ ` ఉంది. శిధిలాలయంలోని బండ `రాగుల రాయిలా ఉంది .ఈ రెండు బండలు చూడవచ్చు..
Arjuna’s Vishada Yoga in Telugu Bhagavad Gita – అర్జున విషాద యోగము